వినాయక చవితి శుభాకాంక్షలు

అన్ని జిల్లా, టౌన్ మరియు యూనిట్ అవోపాల అధ్యక్ష కార్యదర్శులకు, అన్ని అవోపాల సభ్యులకు మరియు బుల్లెటిన్ చందాదారులకు, పాఠకులకు, రాష్ట్ర అవోపా కమిటీ మెంబర్లకు, సలహాదారు లందరికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేయు చున్నవి. కామెంట్‌లు