🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_21.08.2020_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మంచి ఫలితాలు పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. *_చంద్రశేఖరాష్టకం శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్లు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
*_ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉండాలి. ప్రయాణాలు శుభప్రదం. *_శివుణ్ణి ఆరాధిస్తే మంచిది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి ఉంది. *_గణపతి దర్శనం వల్ల మంచి జరుగుతుంది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.
*_సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలు సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_విష్ణు నామం చదవడం మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి.
*_సూర్య ఆరాధన శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం, *_విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ప్రారంభించిన పనిలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి.
*_కుజ శ్లోకం చదవడం మంచిది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. *_సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
చక్కని విజయాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతాన వృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_గోసేవ చేయాలి._*
🦈🦈🦈🦈🦈🦈 *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి