మలిపెద్దికి జన్మదిన శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా సీనియర్ ఉపాధ్యక్షుడు, స్నేహశీలి, ఉదార స్వభావుడు శ్రీ మలిపెద్ది శంకర్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులు, వారి కమిటీ, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచూ వీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని అభిలషిస్తున్నవి.


కామెంట్‌లు