నివాళి


అవోపా కల్వకుర్తి సీనియర్ సభ్యుడు, సలహాదారు మరియు విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు శ్రీ నంబు ప్రభాకర్ గారు తేదీ 29.7.2020 రోజున సాయంత్రం 7.30 కి పరమపదించారని అవోపా నాగర్ కర్ణుల్ అధ్యక్షుడు తెలియజేసినారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకొనుచున్నవి.


కామెంట్‌లు