అశ్రు నివాళి


తెలంగాణ రాష్ట్ర అవోపా శాతవాహన రిజియన్ కార్యదర్శి మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారి స్వయానా బావగారైన శ్రీ బి.రామచంద్రమ్ గారు తేదీ 29.7.2020 రోజున గ్లోబల్ హాస్పిటల్ లో హృద్రోగముతో ఆకస్మిక మరణ మొందినారు. వారి ఆత్మ శివైఖ్య మొందాలని వారి కుటుంబ సభ్యులకు ఆత్మ నిబ్బరం కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకొనుచున్నవి.


 


కామెంట్‌లు