88 వ జన్మదిన శుభాకాంక్షలు


పూజ్యులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ డా. కొణిజేటి రోశయ్య గారికి 88 వ జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలుపుతూ వారు శతాధికవత్సరాలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకొనుచున్నవి.


 


కామెంట్‌లు