సన్మానాలు


గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు నాగర్ కర్నూల్ టౌన్ అవోపా అధ్యక్షుడు శ్రీ ఆకారపు ఫణి కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో కురువృద్ధులు ఆదర్శవంతమైన పదవి విరమణ పొందిన నలుగురు ఉపాధ్యాయులు శ్రీయుతులు మిడిదొడ్డి వెంకట శెట్టి గారు జూలూరి పాపయ్య గారు వాస పాండురంగయ్య గారు వెంకట శెట్టి గార్లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ బిల్లకంటి రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలా శ్రీధర్ గారు, బొడ్డు పాండు గారు, అవోపా సభ్యులు సతీష్, ప్రకాష్ బాబు రామకృష్ణ, విశ్వహిందూ పరిషత్ భాద్యులు ఆకారపు రవికుమార్ గారు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు.


కామెంట్‌లు