అభినందనలు


తెలంగాణ రాష్ట్ర అవోపా కమిటీ సభ్యుడు బచ్ఛు శ్రీనివాస్ CA గారి కూతురు శ్రావణిప్రియ ఇంటర్మీడియట్ పరీక్షలో 981/1000 అనగా 98.1% మార్కులు సాధించిన కారణంగా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఆమెకు అభినందనలు తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు