అశ్రునివాళులు


తేది 27.6.2020 రోజున అవోపా, హన‌్మకొండ భవన్ నందు, ఇటీవల మరణించిన భారత మాత ముద‌్దుబిడ‌్డ, ఆర‌్యవైశ‌్యుడు బిక‌్కుమళ‌్ళ సంతోష్ బాబు కు శ‌్రద‌్దాంజలి మరియు ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు విడియాల చంద‌్రమౌళి మరియు గుండా శేఖరయ‌్య గారి జ‌్నాపకార‌్థం మరియు నివాళులు అర్పించుటకు ఏమండీ జరిగిన కార్యక్రమంలో వ‌్యవస‌్థాపకులు శ‌్రీ పోకల చందర్, కే.రమణయ‌్య అద‌్యక‌్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యద‌ర‌్శి శ‌్రీ కొల‌్లూరు ప‌్రకాశం కోశాధికారి యం.వీ.అప‌్పారావు, మరియు పబ‌్బా వెంకటేశ‌్వర‌్లు, తాటికొండ సుధాకర్, తేరాల రమేష్ బాబు, ఇమ‌్మడి భాస‌్కర్, కటకం శివప‌్రసాదు, చిదరా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.కామెంట్‌లు