ప్రోత్సాహక బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్


మహాముత్తారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 10 / 10 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు మహాముత్తారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు గారి తండ్రిగారు పెద్ద చంద్రమౌళి గారి జ్ఞాపకార్థం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ఐ.ఎ.ఎస్ గారి చేతులమీదుగా అందజేశారు. 


కామెంట్‌లు