జన్మదిన శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు వారి కమిటీ మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి. మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరిన్ని ఉన్నత పదవులలంకరించాలని తెలంగాణ రాష్ట్ర అవోపా కోరుకును చున్నది.


కామెంట్‌లు