అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి దాతృత్వం



అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు తేదీ 13.5.2020 రోజున దిల్ సుఖ్ నగర్ లో పోలీసులకు, పండ్ల వ్యాపారులకు విశ్రాంత ఆంధ్ర బ్యాంక్ మ్యానేజర్ రాంగోపాల్ గుప్త గారి కుమారుడు గాదె శశికిరణ్ రోబోసొల్యూషన్స్ వారి సహకరంతో వాతావరణ కాలుష్యాన్ని తట్టుకొనుటకు మాస్కులు పంపిణీ చేశారు. తేదీ 14.5.2020 రోజున సైదాబాద్ కృష్ణానగర్ లోని వైదేహి ఆశ్రమంలోని 82 బీద ఆశ్రమ బాలికలకు బియ్యం, పప్పులు కొత్త రామచంద్రం మరియు శ్రీమతి సీతామహాలక్ష్మీ గారల సహాయముతో అందించడం జరిగినది. 



కామెంట్‌లు