మాస్కుల పంపిణీ


FAI పక్షాన (4)వ రోజులో భాగంగా కరోనా నివారణ సమాజ సేవలో భాగంగా, FAI సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కోవిద్-19 రిలీఫ్ ఫండ్ కమిటీ చైర్మన్, 'కవిరత్న' చింతల శ్రీనివాస్, శ్రీమతి కరుణా దేవి గారలచే ఉచిత ఫేస్ మాస్కుల పంపిణీ జరిగింది. చిన్న కిరాణా వ్యాపారులకు, పారిశుధ్య సిబ్బందికి, పారా మెడికల్ ఉద్యోగులకు, కూరగాయలు అమ్ముకునే వెండర్స్ కు కరోన నివారణ పరిరక్షణ కై అవగాహన కూడా కల్పించ నైనది.కామెంట్‌లు