అవోపా నాగర్ కర్నూల్ వారిచే ఆశ్రమ విద్యార్థులకు అన్నదానం


అవోప, నాగర్కర్నూల్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈరోజు అవోప ఆర్థిక కార్యదర్శి శ్రీ రవి కుమార్ గారి వివాహ వార్షికోత్సవ శుభసందర్భంలో వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో  శ్రీ జ్ఞాన సరస్వతి బాల కళ్యాణ ఆశ్రమం లోని విద్యార్థులకు ఒకరోజు అన్నదానానికి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు పణి కుమార్,  సాయి శంకర్ మరియు  ఆశ్రమ నిర్వాహకులు శ్రీ నారాయణ రెడ్డి గారు శ్రీ నాగ ప్రసాద్ గారు పాల్గొన్నారు.


కామెంట్‌లు