నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ


తేదీ 2.5. 2020 రోజున శనివారము రోజున  మంచిరియాల్  జిల్లా పట్టణ ఆవోపాల  ఆధ్వర్యములో  వాసవి మాత ఫొటోకు పూజ గావించి  గుండ సత్య నారాయణ కాంప్లెక్స్ ముందు 70 అతి నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 5kg బియ్యము, పప్పు, కూరగాయలు, పంపిణి చేయడము జరిగినది. ఈ కార్యక్రమమునకు జిల్లా ఆవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, ఐక్య వ్యాపార సంగం అధ్యక్షులు మైలారపు సుధాకర్, రాష్ట్ర ఆవోపా, జిల్లా పట్టణ అవోపా నాయకులు గుండ ప్రభాకర్, వజ్జెల రాజమౌళి, రాచర్ల సత్యనారాయణ, కటుకూరి కిషన్, అక్కనపెల్లి రవీందర్, గుండ సంతోష్, బొదుకూరి సత్తయ్య, ఉతూరి జయము, అక్కనపెల్లి కోటయ్య మరియు అవోపా సభ్యులు పాల్గొన్నారు.


కామెంట్‌లు