షష్ఠి పూర్తి అభినందనలు


అవోపా వరంగల్ సభ్యుడు ప్రస్తుతము చైతన్యపురి కాలనీ, హనుమకొండలో నివసిస్తూ చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనుచూ, అందరి మన్ననలతో స్థానిక వైశ్య సంఘ అధ్యక్షుడిగా, వెంకటేశ్వరాలయ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడి సేవలందిస్తున్న శ్రీ గంపా శంకరయ్య మరియు వారి సతీమణి శ్రీమతి భాగ్యలక్ష్మి గారల షష్ఠి పూర్తి సందర్బంగా వారిని చైతన్యపురి వెంకటేశ్వరాలయములో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపుచున్నవి. 


కామెంట్‌లు