అవోపా కోదాడ వారి ఆహార పంపిణి

అవోపా కోదాడ వారు హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 26రోజులుగా చేస్తున్న ఆహారం పంపిణీకి స్పందించి ఈరోజు తేది.27-5-2020 న దాత గా హుజూర్ నగర్ వాస్తవ్యులు (శశి ఎలక్ట్రికల్) ఇరుకుళ్ళ దుర్గా ప్రసాద్‍ గారి కోడలు లక్ష్మీ పావని w/o ఫణి సందీప్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ నుండి  జగ్గయ్యపేట,విజయవాడ, పాలకొల్లు, భీమవరం వెళ్లే  వలస కూలీలకు మరియు రామాపురం X రోడ్డు నందు,  ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. అధ్యక్షులు.ఇరుకుళ్ళ చెన్నకేశవరావు ఉపాధ్యక్షులు. వంగవీటి లోకేష్& కొండ్లె రవిచంద్ర పాల్గొన్నారు.


 


కామెంట్‌లు