అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారిచే ఆహార పొట్లాల పంపిణీ


 తేదీ 1.5.2020 రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు అధ్యక్షుడు పి.వి. రమణయ్య ఆధ్వర్యంలో అమెరికా నివాసి అయిన ప్రొఫెసర్ ఎం.ఎస్.రెడ్డి గారి సహాయముతో బొమ్మనగండి జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల సరూర్ నగర్ లో నిత్య కూలీలకు, బీద వారికి, చిల్లర వ్యాపారస్తులకు సుమారు 500 ఆహార పొట్లాలు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.ఓ రామ్మోహన్ గుప్త ,  కార్పొరేటర్ దయాకర్ రెడ్డి, అరవింద్ గౌడ్, అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ సభ్యులైన జి.ఎన్.ఎస్ ప్రసాద్, నారాయణ, నాచం ప్రభాకర్, కృష్ణారెడ్డి, రమేష్,  తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు