వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు


అవోపా జగిత్యాల ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఉపధ్యతయులు శ్రీ మోటూరి శ్రీనివాస్ అనిత దంపతులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి. 


కామెంట్‌లు