అవొప కోదాడ వారి ఆహార పంపిణిహైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 19రోజులుగా AVOPA:KODADA వారు చేస్తున్న ఆహారం పంపిణీకి మునగాల వాస్తవ్యులు శ్రీ చిల్లంచర్ల ప్రభాకర్-శ్రీదేవి ల కుమార్తె శ్రావ్య జన్మదినం సందర్భంగా ఈరోజు దివి 20-5-2020 రోజున వలస కూలీలకు హైదరాబాద్
 నుండి బీహార్, ఒరిస్సా సైకిళ్ళ పై,  JP సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వారణాసి , గుడివాడ నుండి గజ్వేల్ వెళ్లే  వారికి, ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. అధ్యక్షులు. ఇరుకుళ్ళ చెన్నకేశవరావు ఉపాధ్యక్షులు, వంగవేటి లోకేశ్, కొండ్లే రవికుమార్, భగత్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు