అవోపా కోదాడ వారి ఆహార పంపిణీ


అవోపా కోదాడ వారు ఈ రోజు హైవే పై నడుచుకుంటూ మరియు మోటార్ సైకిల్ పై హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళుచున్న 65 మందికి శ్రీ పోటు లక్ష్మయ్య వెలిదండ గారి సహకారంతో ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వంగవీటి లోకేశ్, కొండ్లే రవికుమార్, చల్లా వెంకటేశ్ మొదలగు వారు పాల్గొన్నారుకామెంట్‌లు