అవోపా హనుమకొండ వారి అన్న ప్రసాద వితరణఅవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 16వ రోజు.  వాసవీ మాత జయంతి సందర్భంగా, అవోపాభవన్ లో అమ‌్మవారి పూజా కార్యక్రమం అనంతరం,
1) వందనం సాథ‌్విక్ (s/o వందనం వీరేశలింగం -  శారద) ప్రో.బి.విజయలక్ష్మి - చంద్రయ్య మనవడు.
2)అల‌్లాడి వీర వల‌్లబ్ (s/o అల‌్లాడి వీరేందర్ - వరలక్ష్మి) 
అల‌్లాడి వీరభద్రయ‌్య - విజయలక్ష్మి ల మనవడు,
3)ముక‌్క సువాంష్ (s/o ముక‌్క సతీష్ - నోముల శుష‌్మ) నోముల ప్రసాద్ - శ్రీ లతమనవళ్ళ  పుట్టినరోజు సందర్భంగా వీరందరి సహకారం తో  ఈ కార‌్యక్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక్రమంలో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కే.రమణయ‌్య,యం శశిథర్,గంటా సతీష్, దొంతుల కృష్ణమూర్తి, తాటిపెళ‌్ళి లింగమూర్తి, నూనె రాజయ‌్య, అల‌్లెంకి చంద్రశేఖర్, మధుబాబు, రఘువీర్ ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు 240  మందికి పైగా ఆహారం అందించడం జరిగింది. ఈ రోజు దాతల కుటుంబాలకు వాసవీ మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హనుమకొండ అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ కోరుకొను చున్నాడు


రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు పోకల చందర్ స్పీచ్


కామెంట్‌లు