టౌన్ అవోపా మంచిర్యాల పూజరులకు అవోప మంచిర్యాల సభ్యులు మద్దెర్ల కృష్ణమూర్తి గారి ఆర్థిక సహాయం తో దాదాపు రూ. 30,000 విలువగల నిత్యావసర సరుకులు అవోప ఈరోజు స్థానిక విశ్వనాథ ఆలయంలో 52 మంది బ్రాహ్మణ కుటుంబాలకు స్థానిక ఎం ఎల్ ఏ నడిపెల్లి దివాకర్ రావు గారి సూచనమేరకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజన్న అవోప రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, అధ్యక్షులు సత్యవర్ధన్, కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్, చెట్ల జనార్దన్, సంగం జగదీష్, బాశెట్టి శ్రీనివాస్, ఆలయ ఈ.ఓ ముక్త రవి ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన మద్దెర్ల కృష్ణమూర్తి ని పలువురు ప్రముఖులు అభినందించారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి