ఉప్పల శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నూకా యాదగిరి ఎడిటర్, అవోపా న్యూస్ బులెటిన్


తేదీ 5.5.2020 రోజున I.V.F తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి స్వగృహములో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్, నూకా యాదగిరి. 


కామెంట్‌లు