అవోపా కోదాడ వారి ఆహార పంపిణి


హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 20రోజులుగా AVOPA:KODADA వారు చేస్తున్న ఆహారం పంపిణీకి కోదాడ వాస్తవ్యలు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గుడుగుంట్ల శ్రీనివాసరావు గారి సహకార్ంచడంతో హైదరాబాద్, పూణె నుండి ఒరిస్సా సైకిళ్ళ పై, తిరుపతి నుండి  MP, విజయవాడ నుండి హైదరాబాద్    వెళ్లే  వారికి,  ఆహారం, నీళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ఉపాధ్యక్షులు. కందిబండ    వేంకటేశ్వర రావు ,వంగవేటి లోకేశ్, & చక్కా కృష్ణ ప్రసాద్ ,కొండ్లే రవికుమార్, పైడిమర్రి అభిరామ్ పాల్గొన్నారు.


కామెంట్‌లు