అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం నేటికి 27మే 2020 నాటికి 41వ రోజు. గట‌్టు విశ‌్వనాధం గారు (రిటైర‌్డ్ కమ‌్యునిటీ హెల‌్త్ ఆఫీసర్) వోరస్ ఫ‌్రెష్, సెంట‌్రల్ ఎక‌్సైజ్ కాలనీ, హన‌్మకొండ వారి కుటుంబం " గట‌్టు అంజమ‌్మ" గారి జ‌్నాపకార‌్థం ఈరోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, అనంతుల కుమారస్వామి,గోలి విజయ్ కుమార్, గట‌్టు రత‌్న ప‌్రసాద్, చిదరా రాజశేఖర్, తాటికొండ సుధాకర్, తాటికొండ సురేష్, దొంతుల క‌్రృష‌్ణమూర‌్తి, దేవా మధుబాబు, కాపర‌్తి కోటిలింగం, కందుకూరి ఆగయ‌్య,అయితా భాస‌్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 240 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు మరిన్నిఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని అద‌్యక్షుడు కోరుకుంటున్నారు.
అవోపా హన‌్మకొండ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి