అవోపా హన‌్మకొండ వారి ఆహార పంపిణి


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప‌్రధమ పౌరుడు (మేయర్ ) శ‌్రీ గుండా ప‌్రకాశ్ రావు గారిచే ప‌్రారంబించి దిగ్విజయముగా నేటికి 39 రోజులు గడచినవి. 25మే 2020 రోజున1)గన‌్ను నటరాజ శేఖర్ పద‌్మ,ల కూతురు జాహ్నవి- కుమారుడు వెంకట ప‌్రణవ్ కుటుంబం.(2)వై.రాధకిషన్ - వై. రాజ‌్యలక‌్ష‌్మి దంపతులు వారల సహకారంతో ఈరోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం,  అనంతుల కుమారస్వామి, గుంటూరు వెంకటనారాయణ, గన‌్నునటరాజ శేఖర్, దేవా మధుబాబు, పబ‌్బా వీరయ‌్య అకినపెల‌్లి సత‌్యనారాయణ (Hnk), తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 240  మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటుగా, మరిన్ని ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని అధ్యక్షుడు కోరుకుంటున్నాడు. 


కామెంట్‌లు