అవోపా కోదాడ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రమేశ్ గారి అమ్మగారు వార్డ్ శానిటేషన్ గురించి రూ.50,000లు బొల్లం మల్లయ్య శాసన సభ్యునిద్వారా డొనేట్ చేసినారు. కార్యదర్శి ఇమ్మడి రమేశ్ తల్లి గారి ఔన్నత్యాన్ని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ప్రశంసిస్తున్నవి.
పరిశుభ్రతకు 50,000 లు అందజేత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి