అవోపా మంచిర్యాల వారిచే 36వ రోజు ఆహార పంపిణీతేదీ 1.5.2020 రోజున అవోపా మంచిర్యాల వారు ముప్పై ఆరవరోజు చత్తీస్ ఘడ్ వలస కూలీలకు సీ.ఐ గారు ముత్తి లింగయ్య గారి సూచనమేరకు అందరికి కిచిడి చేయించి ఇవ్వడం జరిగింది. మరియు ఈరోజు కార్మికదినోస్సవ సందర్భంగా ఆర్.టి.సి డ్రైవర్స్ కు స్టాఫ్ కు బిస్కెట్ ప్యాకేట్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియ చేసిన అవోప అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, సెక్రటరీ సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ తదితరులు. 


 


కామెంట్‌లు