కోదాడ వారి అల్పాహార పంపిణీ

 



తేేదీ 16.5.2020 రోజున  హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు గత 15రోజులుగా AVOPA:KODADA వారు చేస్తున్న ఆహారం పంపిణీ తెలుసుకున్న కోదాడ కు చెందిన వ్యాపారవేత్త కొత్తా వెంకటేశ్వర్లు- సీతా  గారి కుమార్తె పొట్టి మాధవి- భుజంగరావుCA హైదరాబాద్ వారు మరియు హుజూర్నగర్ వాస్తవ్యులు మందడపు నారాయణరావు గారు హైదరాబాద్ నుండి బీహార్ , విశాఖపట్నం, మరియు చిల్లకల్లు, చెన్నయ్  నుండి  UP వెళ్లే వలసకూలీలకు ,  ఆహారం, వాటర్బాటిల్స్, మజ్జిగ బాటిల్స్ ,బిస్కెట్స్  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షులు. కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణ ప్రసాద్, భగత్, మందడపు నారాయణరావు పాల్గొన్నారు.


కామెంట్‌లు