టౌన్ అవోపా మంచిర్యాల వారిచే ఆహార పంపిణీ


46 అవరోజు అల్పాహారం మంచిర్యాల అవోప ద్వారా జిల్లా కేంద్రం లోని రైల్వే స్టేషన్ ముందు దినసరి కార్మికులు, యాచాకులకు 150 మందికి ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, మంచిర్యాల  కార్యదర్శి సాయిని సత్యనారాయణ కోశాధికారి నేరెళ్ల శ్రీనివాస్ సభ్యులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు