లోకసభ స్పీకర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో ఉప్పల శ్రీనివాస్


వీడియో కాల్ కాన్ఫెరెన్సులో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు, రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్. కరోనా నేపథ్యంలో  IVF ద్వారా రాష్ట్రంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి వివరించారు.  తెలంగాణలో  రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరోనా నివారణకు చేపడుతున్న  కార్యక్రమాల గురించి వివరించారు.  ఈ వీడియో కన్ఫరెన్సీలో ఫౌండర్ ఐ.వి.ఎఫ్ ప్రెసిడెంట్  అశోక్ అగర్వాల్ జి ,ఐ.వీ.ఎఫ్ పది రాష్ట్రాల అధ్యక్షులు, హాంగ్ కాంగ్, ఇతర దేశాల ఐ.వీ.ఫ్ అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్రం లో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఉప్పల శ్రీనివాస్ ను  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గారు అభినందించారు. 


లోకసభ స్పీకర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో ఉప్పల శ్రీనివాస్


కామెంట్‌లు