అవోపా మంచిర్యాల వారిచే అల్పాహార పంపిణీ


అవోప మంచిర్యాల ఆధ్వర్యంలో ఈరోజు 200 మందికి ఇడ్లి వడా ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో అవోప అధ్యక్షు లు టి సత్యవర్ధన్ రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ కార్యదర్శి సాయిని సత్యన్నారాయణ కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు పల్లెర్ల శ్రీహరి మరియు సాయిని కిషోర్ గారు పాల్గొన్నారు


కామెంట్‌లు