అవోపా మంచిర్యాల వారిచే భిక్షుకులకు ఆహార పొట్లాల పంపిణీ


అవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రతీ రోజూ బెల్లంపల్లి సెంటర్లో, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటున్న 400 మంది యాచకులకు, వలస కూలీలకు, నిరాటంకంగా విధులు నిర్వస్థిస్తున్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు  ఉదయం అల్పాహారం, రాత్రికి రోజుకో వెరైటీ చొప్పున భోజన ప్యాకెట్లు, గత 20 రోజుల నుండి ఇవ్వడం జరుగు చున్నది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టౌన్ అవోపా అధ్యక్ష, కార్యదర్శులు  జిల్లా అవోపా కార్యవర్గం కూడా పాల్గొనుచున్నదని రాష్ట్ర అవోపా కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ తెలియజేయుచున్నారు. వీరి సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. యాచకులకు ఆహార పొట్లాలు


కామెంట్‌లు