అవోపా మంచిర్యాల వారిచే ఆహార ప్యాకెట్ల పంపిణీ


ముప్పై రెండవ రోజు అవోప మంచిర్యాల ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఈరోజు పులిహోర ప్యాకేట్స్ 160 మందికి ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ మరియు నూక రాజశేఖర్. కెశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు


కామెంట్‌లు