అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో 10వ రోజు అహరం పంపిణీ కార్యక్రమం శ్రీ కర‌్లపాటి రమేష్ - విజయలక‌్ష్మీ దంపతుల సహకారంతో 200 మందికి పైగా అందించడం జరిగింది. ఈరోజు కార‌్యక్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, గోలి విజయ్ కుమార్, రవ‌్వా జగదీశ‌్వర్, మాధంశెట‌్టి శివకుమార్, కర‌్లపాటి శ్రీనివాస్, రఘువీర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన శ‌్రీ కర‌్లపాటి రమేష్ - విజయలక‌్ష్మీ కుటుంబం నకు "వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హన‌్మకొండ అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ అతని కమిటీ కొరుకుంటున్నది.
అవోపా హనుమకొండ వారిచే ఆహార పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి