పోకల చందర్ కు జన్మదిన శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోప ముఖ్య సలహాదారు పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ క్వెస్ట్ గవర్నర్, విశ్రాంత సూపరింటెంట్ ఇంజినీర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, దాత, సేవాగుణ సంపన్నుడు,  అశుకవి, అనేక సేవ మరియు ధార్మిక సంస్థల సలహాదారు, సభాబ్రహ్మ, అలుపెరుగని ధర్మ పోరాట యోధుడు, సమాజంలోని మంచి చెడులను, మనుష్యులలోని విభిన్న రకాల భావాజాలాన్ని తన అనుభవంతో జోడిస్తూ ప్రతిరోజూ పోకల పలుకులతో ఉదయాన్నే పలుకరించు మంచి మిత్రుడు, స్నేహశీలి శ్రీ పోకల చందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులు వారి కమిటీ, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకుడు నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము తెలియజేయుచూ వీరు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, వారి సేవలు ఇంకెంత మందికో ఉపయోగ పడాలని అభిలషిస్తున్నారు. 


 


 


న్యూస్ బులెటిన్


 


 


 


కామెంట్‌లు