అవోపా లక్షెట్టిపెట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ


అవోపా లక్షెట్టిపెట్ వారు లక్డౌన్ సందర్భంగా భోజనానికి ఇబ్బంది పడుచున్న సుమారు 30 మంది రోజు వారి కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 


కామెంట్‌లు