అవోపా జమ్మికుంట ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్ల పంపిణీ


అవోపా జమ్మికుంట ఆధ్వర్యంలో నేడు స్థానిక గాంధీ చౌక్ లో లాక్డౌన్ వలన 300 మంది ఉపాధిలేని బీద మరియు వలస కార్మికులకు భోజన ప్యాకేట్లు పంపిణీ చేయడం జరిగినదని అవోపా అధ్యక్షుడు ఐతా సుధాకర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బాదం సురేష్, కె.ఆర్.వి.నర్సయ్య, ఏ.శ్రీనివాస్, కాశీవిశ్వనాధం, మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు, సి.ఐ.సృజన్ రెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు