5.4.2020 రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు దీపం వెలిగించండి - కరోనాను పారదోలండిభారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర రావు గారల పిలుపు మేరకు ఈ రోజు అనగా తేదీ 5.4.2020 ఆదివారం రోజున రాత్రి 9 గంటల కు దీపాలను వెలిగిద్దాం, ముంగిట్లో నుంచుదాం, కరోనాను ప్రారదోలుదాం అని తెలంగాణ రాష్ట్ర అవోపా పిలుపు నిస్తున్నది. కాబట్టి అందరం సంఘటితంగా దీపాలను వెలిగిద్దాం, వేడిని సృష్టిద్దాం, ఆ వేడిలో కరోనాను భస్మీపటలం చేసేద్దాం. 


కామెంట్‌లు