అవోపా మంచిర్యాల వారిచే 30వ రోజు ఉపాహార పంపిణీ


30వ రోజు కు చేరిన అవోప మంచిర్యాల ద్వార చేపట్టిన అన్నదాన కార్యక్రమం. ఈరోజు పోలీస్ సిబ్బందికి మున్సిపల్ కార్మికులకు యాచకులకు దాదాపు 200 మందికి ఇడ్లి వడ మినరల్ వాటర్ బాటిల్స్ మాస్కులు అందించడం జరిగింది. పలువురు వీరు నిర్వహిస్తున్న సేవలను కొనియాడుచున్నారు. కామెంట్‌లు