అవోపా సిరిసిల్ల వారిచే నిత్యావసర సరుకుల పంపిణీ


23 వ తేదీన సిరిసిల్ల కుసుమ రామయ్య ప్రభుత్వ పాటశాల ఆవరణలో సిరిసిల్ల అవోపా అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు అయిన ఎల్లంకి శ్రీనివాస్ మరియు తోటి ఉపాధ్యాయులు కలిసి 120 మంది ఆటో డ్రైవర్ లకు 500/- రూపాయల విలువైన నిత్యావసర వస్తువుల కిట్ లు అందచేశారు. (ప్రతి కిట్ లో బియ్యం, నూనె, పసుపు, కారం,2 రకాల పప్పులు, జిలుకర, ఆవాలు, సబ్బులు తదితరాలు ) మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య గారు మరియు మునిసిపల్ చైర్ పర్సన్ జిండం కళా చక్రపాణి, అవోప అధ్యక్షుడు ఎళ్ళంకి శ్రీనివాస్ గారల చేతుల మీదుగా 120 మందికి పంపిణీ జరిగింది.


 


 


పదార్థాలు, నిత్యావసర  పంపిణీ చేశారు. వీరిసే


కామెంట్‌లు