అవోపా హనుమకొండ వారిచే ఉపాహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో 6వ రోజు అల‌్పాహర పంపిణీ కార్యక్రమం విశ్రాంత ప‌్లానింగ్ ఆఫీసర్ శ్రీ కొడుమూరు కృష్ణమూర్తి  దంపతుల సహకారంతో  నిర‌్వహించడం జరిగింది. ఈరోజు కార‌్యక్రమంలో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కే. రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన శ్రీ కొడుమూరు కృష్ణమూర‌్తి దంపతులకు "వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన‌్మకొండ అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ వారి కమిటీ కోరుకును చున్నదని తెలియజేయు చున్నారు.


కామెంట్‌లు