రాష్ట్ర అవోపా వారు కంప్యూటర్ కొనుగోలు చేయుటకు విరాళమిచ్చిన విశ్వనాథం దంపతులు


విశ్వనాథం దంపతులము వనపర్తి లో శ్రీ లక్ష్మీ నరసింహ జనరల్ స్టోర్స్ ను నడుపు కొనుచున్నామని, అవోపా చేయుచున్న కార్యక్రమాలు వివిధ అవోపాలకు అవోపా బులెటిన్ ద్వారా, గూగుల్ పేజీ ద్వారా వెంట వెంటనే తెలియ బరచుచూ పెళ్లిళ్లు  కూడా జరిపించుచున్నారని ఎం.ఎన్.రాజకుమార్ తెలుపగా సంతోషపడినామని, ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు మీరు చేపట్టాలని నా వంతు సహాయముగా కంప్యూటర్ కొనుగోలుకు రు.6000 లు చెల్లించుచూ వనపర్తి జిల్లా అవోపా అధ్యక్షుడు మరియు అవోపా న్యూస్ బులెటిన్ చందా దారుల కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎం.ఎన్. రాజకుమార్ గారికి మరియు వారి సంఘ సభ్యులకు అభినందనలు తెలుపుచున్నానని లిఖితపూర్వకంగా తెలియ జేయుచున్నారు. ఆనందంగా విరాళం ఇఛ్చిన విశ్వనాథం దంపతులకు సేకరించిన రాజకుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కృతజ్ఞతలు తెలియజేయుచున్నవి.కామెంట్‌లు