మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా నిర్వహించిన పొట్టి శ్రీరాముల జయంతీ


తేదీ 16.3.2020 రోజున  మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా ఆధ్వర్యములో ఘనంగా  అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతీని పొట్టి శ్రీ రాములువిగ్రహానికి పూలమాలంకారణ చేసి శిశుమందిర్ స్కూల్ విద్యార్థులకోసం వాటర్ ప్రిడ్జ్, కూలర్ బహుకరించి క్విజ్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానము చేసి నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండ ప్రభాకర్, స్పెషల్ గెస్ట్ మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, కొత్త వెంకటేశ్వర్లు, కటుకూరి కిషన్, రాచర్ల సత్యనారాయణ, అక్కనపెల్లి రవీందర్, బొదుకూరి సత్తయ్య, కోంజర్ల శ్రీనివాస్, కాసం కుమార్, గుండ సంతోష్, రాగుల రాజమౌళి, ఎల్లంకి సత్తయ్య, గౌరిశెట్టి సతీష్, ఎన్. రమేష్, బజ్జురీ మోహన్, జయము తదితర అవోపా సభ్యులు వైశ్య నాయకులు పాల్గొన్నారు కామెంట్‌లు