అలర్ట్........... అలర్ట్............అలర్ట్ కరోనా వ్యాప్తికి రియల్ కారకులు - యువకులు - అయ్యే ప్రమాదం ఉంది.
ఎందుకంటే సీనియర్ సిటిజన్లకి, పిల్లలకి కరోనా సోకితే 1-2 రోజుల్లో బయటపడుతుంది.
మధ్యవయస్కులకి సోకితే 4-5 రోజుల్లో బయటపడుతుంది.
కాని యువకులకి సోకితే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీని అనుసరించి 10-14 రోజులవరకి బయటపడదు.
కరోనా సోకిన యువకుడికి 10-14 రోజుల వరకు తేడాచేయకపోవటం వలన, అతడు తనకేమి కాలేదని తను ఆరోగ్యంగానే ఉన్నాననుకుని ఊరంతా తిరుగుతాడు. ఈలోగా అతడు 100లు, 1000లల్లో జనాలని కలుస్తాడు. ఈ ఒక్క యువకుడి కారణంగా వాళ్ళందరూ ఒక్కసారిగా కరోన బారిన పడతారు.
నేను చెప్తున్న విషయానికి బెస్ట్ ఉదాహరణ విజయవాడ యువకుడు. అతను ఫారిన్ నుంచి డిల్లీ చేరుకున్నాడు, డిల్లీలో టెస్ట్ లో కరోనా లేదని రిపోర్ట్ వచ్చింది. డిల్లీ నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ కి వచ్చాడు. అక్కడ కూడా టెస్ట్ లో కరోనా లేదని రిపోర్ట్ వచ్చింది. ఆ కుర్రాడు హైదరాబాద్ నుంచి టాక్సీ పట్టుకుని విజయవాడ వచ్చాడు. తన ఇంటికి చేరుకున్న 2వ రోజున ఆ యువకుడికి తేడా చేసింది. తను సెల్ఫీ ద్వారా తన అనారోగ్యత తెలియచేశాడు, హాస్పిటల్ కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కరోనా ఉన్నట్లు తేలింది.
కాబట్టి కరోనా వ్యాప్తికి రియల్ డేంజర్ యువకులు (మన దేశంలో. ఎందుకంటే ప్రపంచంలోకెల్లా అత్యధిక యువకులు ఉంది మన దేశంలోనే).
ఈ యువకుల్ని బయట తిరగవద్దని వాళ్ళ తల్లితండ్రులు చెప్పినా వాళ్ళ మాట లెక్కచేయరు, నాకు ఏమి లేదు (14 రోజుల వరకు అతడికి తేడా చేయదు కదా!!), నాకు ఏమి కాదు అని వాదిస్తారు, పేరెంట్స్ మాట వినరు.
కాబట్టి నా తోటి భారతీయుల్లారా...యువకుల ద్వారా మన దేశంలో డేంజరస్ గా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువ....తస్మాత్ జాగ్రత్త...
మీ ఇంట్లో ఉన్న ప్రతి యువకునితో మాట్లాడండి, పొంచి ఉన్న డేంజర్ ని వివరించండి, వీధుల్లోకి వెళ్ళకండి, తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే మాస్క్ ధరించండి, మీటర్ దూరం పాటించండి, కరోనావ్యాప్తిని నివారించడానికి పార్టీలు మానండి, రోజుకు రెండు సార్లు వేడి నీళ్లతో స్నానం చేయండి, తరచుగా ముఖాన్ని, ముక్కులను తాకకండి, ఇంట్లోవారికి వైరస్ సోకితే వారిని వేరే గదిలో ఉంచండి, వారికి దూరంనుండే చికిత్స అందించండి, తరచుగా చేతులు సబ్బుతో మోచేతులవరకు కడుక్కోండి, పాల ప్యాకెట్లు, కూరగాయలు కొన్న తర్వాత చేతులు బాగా కడుక్కోండి, తరచుగా పబ్లిక్ తాకే వస్తువులను తాకకండి, ప్రభుత్వ ఆదేశాలు ఎప్పడికప్పుడు పాటించండి, ఈ నెలాఖరివారకు స్వీయ బంద్ పాటించండి,
ఇలా మరియు తరచుగా వచ్చుఁ సూచనలను, ఆదేశాలను విధిగా పాఠించి, మిమ్ములనే కాకుండా మీ తోటి వారిని, ప్రజలను కాపాడండి. ఆశ్రధ్ద చేయకండి.
కరోన లక్షణాలు, వివిధ స్టేజెస్ గురించి తెలుసుకోండి.
యాదగిరి, అవోపా న్యూస్ బులెటిన్
కరోన గురించి మరిన్ని వివరాలకు స్టాటిస్టిక్స్కు, హెల్ప్లైన్ కు కేంద్ర ప్రభుత్వ ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
ఈ ప్రపంచ పటంలోని దేశాలపై క్లిక్ చేసి ఆ దేశాలలో కరోన విజృంభణ గమనించండి.
నూకా యాదగిరి, అవోపా న్యూస్ బులెటిన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి