పద్మారావు బడికి పుస్తకాలు బహూకరించిన కూర చిదంబరం


తెలంగాణ రాష్ట్ర అవోపా న్యూస్ బులెటిన్ ముఖ్య ఎడిటర్ శ్రీ కూర చిదంబరం దంపతులు పద్మారావు నగర్ ప్రాథమిక పాఠశాలను దర్శించి వారికి బలసాహిత్యపు పుస్తకములు బహుకరించారు మరియు ఎవరైనా పుస్తకములు బహుకరించదలచిన వారు తనను గాని లేదా పద్మారావు నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి గాని సంప్రదించి ఇవ్వగలరని  కోరు చున్నారు. 


కామెంట్‌లు