ఉపాధ్యాయుల శిక్షణా శిభిరంలో పోకల చందర్ గారి ప్రసంగం


తేదీ11.2.2020 రోజున చారిత్రక ఐ.ఐ.టి.సి క్యాంపస్ లో 22వ ఉపాధ్యాయుల శిక్షణా శిబిరాన్ని నాచారం లోని వారి కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటుచేయగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో "స్కిల్స్ ఫర్ అడోలెసెంట్" అను అంశంపై ప్రసంగించుటకు లయన్స్ క్లబ్స్ క్వెస్ట్ గవర్నర్ మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు ముఖ్య అతిథిగా విచ్ఛేసి తమ ఆసు కవితా ధోరణితో 10 పేరెన్నికగన్న పాఠశాలలనుండి విచ్ఛేసిన అనుభవజ్ఞులైన టీచర్స్ కు అడోలేసేంట్ విద్యార్థులను హానెస్ట్ సిటిజన్స్ గా మార్చడానికి  అమూల్యమైన సలహాలు సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున సంస్థ చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి గారు హాజరైనారు. ఇందులకు ఆ విద్యా  సంస్థల చైర్ పర్సన్ గారు అమితానంద భరితులై వారి కార్యాలయములో చందర్ గారికి ఆత్మీయ సత్కారం గావించారు.



కామెంట్‌లు