This is header
నిరుపేద దివ్యకు మెట్టెలు, మంగళ సూత్రాలు ఇఛ్చిన శ్రీనన్న


ఆర్ధిక ఇబ్బంది ఏ పేదింటి బిడ్డకూ అవరోధం కాకూడదని, వివాహ కార్యక్రమంలో ముచ్చటగా మూడు ముళ్ళు వేయించుకునే సందర్భంలో ఏచెల్లీ కంటనీరు జారకూడదని  కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అంతర్జాతీయ వైశ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు వివాహం చేసుకునే పేదింటి ఆడ బిడ్డలను తన చెల్లెళ్లుగా భావించి ఉప్పల ఫౌండేషన్ తరపున బంగారు మంగళ సూత్రం, వెండి మెట్టెలు బహుకరించటం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో ఈరోజు యదాద్రిలోని పేద కుటుంబానికి చెందిన అందే దివ్యకు బంగారపు మంగళ సూత్రం, వెండి మెట్టెలు బహుకరించి ఆశీర్వదించారు. ఏకష్టం వచ్చినా శ్రీనన్న ఉన్నాడని ధైర్యం చెప్పిన ఉప్పల సినన్నకు హ్యాండ్సాఫ్. 


This is footer
కామెంట్‌లు