కరీంనగర్ నిరుపేద వైశ్యుని కుమారుని పెళ్లికి మట్టెలు, సూత్రాలు, డబ్బు విరాళం


తేదీ 13.2.2020 రోజున కరీంనగర్ వాస్తవ్యుడు నిరుపేద ఆర్యవైశ్య గుమస్తా రాజయ్య గారి కుమారుని పెళ్లి సందర్భంగా కరీంనగర్ వాస్తవ్యుడు తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి విశ్రాంత యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ శ్రీ పాత వెంకట నర్సయ్య గారు పుస్తె మట్టెలు మరియు వివాహ ఖర్చులకు కొంత డబ్బును విరాళంగా ఇచ్చారు. కాపర్తి బాపురాజ గారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు, సలహాదారు తోట లక్మణరావు, కార్యదర్శి పాత వెంకట నర్సయ్య, మాట్రిమోనియల్ కమిటి చైర్మన్ కాపర్తి బాపిరాజ, కొనతం కృష్ణమూర్తి మరియు కరీంనగర్ వృద్దాశ్రమ అధ్యక్షుడు ఎన్నాకుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు